SKIP TO MAIN CONTENT

వ్యర్థాలతో నిండుతున్న భూభాగం..

Victoria wants advice on how to deal with its recycling woes.
The Victorian government is seeking expert advice on how to deal with the state's recycling woes. (AAP)

ప్రతిరోజు మన ఇంట్లో చెత్త తీసి బిన్లో వేస్తుంటాం. వారానికొకసారి కౌన్సిల్ లారీలు ఈ చెత్తను ఇళ్ల నుంచి సేకరించి తీసుకెడుతుంటాయి.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS


Skip to podcast episode content

ప్రతిరోజు మన ఇంట్లో చెత్త తీసి బిన్లో వేస్తుంటాం. వారానికొకసారి కౌన్సిల్ లారీలు ఈ చెత్తను ఇళ్ల నుంచి సేకరించి తీసుకెడుతుంటాయి.


ఈ చెత్తకాక స్కూళ్లు, హోటళ్లు, పబ్లు, పబ్లిక్ ప్రదేశాలు, సూపర్ మార్కెట్లు, థియేటర్లు, ఆఫీసులు, ఆసుపత్రులు ఇలా చాలా ప్రదేశాల నుంచి ప్రతిరోజు చెత్త పోగవుతూనే ఉంటుంది. ఇలా ఎంత చెత్త పోగవుతుంది? పోగైన చెత్త ఎక్కడికి చేరుతుంది? ఈ సందేహం మీకు ఎప్పుడైనా కల్గిందా?

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now