SKIP TO MAIN CONTENT

తొలితరం రచయితలు – సముద్రాల, పింగళి..

Samudrala_Pingali.png
In the early days, popular poems and songs from stage plays were used in Telugu films. Writers like Samudrala Raghavacharya and Pingali Nagendra Rao brought a new style to film lyrics. This week, we remember their rich contribution to Telugu cinema.

‘సహితస్య భావం సాహిత్యం’ అనీ, ‘అక్షరాలతో సాన్నిహిత్యమే సాహిత్యమనీ’ పెద్దలు సాహిత్యాన్ని నిర్వచించారు.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS


Skip to podcast episode content

‘సహితస్య భావం సాహిత్యం’ అనీ, ‘అక్షరాలతో సాన్నిహిత్యమే సాహిత్యమనీ’ పెద్దలు సాహిత్యాన్ని నిర్వచించారు.


తెలుగు సినీక్షేత్రంలో అక్షరాల విత్తనాలు జల్లి సేద్యం చేసిన కవి కర్షకులెందరో. వారు పండించిన సంభాషణా పుష్పాలు, గేయపారిజాతాలు సినీ సాహిత్య వనాన్ని సుసంపన్నం చేసి, భాషా సౌరభాన్ని నలుదిశలా వ్యాపింప చేశాయి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now