SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.
పిల్లలకు ఉచితంగా తెలుగు నేర్పించే తెలుగు బడి.

"సిడ్నీ తెలుగు అసోసియేషన్" వారి, తెలుగు బడి ద్వారా ఆడుతూ పాడుతూ తెలుగు నేర్చుకుందాం! అనే సింపుల్ టాగ్ లైన్ తో చాలా మంది పిల్లలు లబ్ది పొందుతున్నారు. మరిన్ని వివరాలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
Share