SKIP TO MAIN CONTENT

"మా పండక్కి అందరూ ఆహ్వానితులే " -- వినాయక చవితి పండగ విశేషాలు..

Telugu families in Australia unite to celebrate Vinayaka Chavithi, spreading joy and tradition together.
10-15 families in Australia unite to celebrate Vinayaka Chavithi, spreading joy and tradition together. Credit: Sandeep Pamidimarri & Sushmitha Kandipati

ఆస్ట్రేలియాలో తెలుగు కుటుంబాలు కలిసి జరుపుకునే పండుగల్లో ఒకటి వినాయక చవితి.


Published

Updated

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

ఆస్ట్రేలియాలో తెలుగు కుటుంబాలు కలిసి జరుపుకునే పండుగల్లో ఒకటి వినాయక చవితి.


మంచి స్నేహితులైన 10 నుండి 15 కుటుంబాలు గత 5 ఏళ్లుగా తమ ఇంటిని మరిపించేలా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ కుటుంబాల్లో సందీప్ పమిడిమర్రి మరియు సుష్మిత కందిపాటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇలా కలిసి పండగ జరుపుకోవడం ద్వారా పిల్లలకు సంప్రదాయాలు అందించడంతో పాటు స్నేహితులతో కలిసి పండగ చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ఈ ప్రత్యేక పండగ విశేషాలను ఈ శీర్షిక ద్వారా వినండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now