Devadasu (1953) is an Indian romantic drama directed by Vedantam Raghavayya and produced by D. L. Narayana under Vinodha Pictures. The screenplay, written by Chakrapani, is based on Sarat Chandra Chattopadhyay’s 1917 novel Devdas. Credit: Twitter .. NFDC-National Film Archive of India https://x.com/FilmHistoryPic/status/1439827996429496320?lang=en
దేవదాసు నవలని శరత్ చంద్ర తన యవ్వన దశలో 17ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 1901లో రాసినదిగా చెపుతారు. ఈ నవలలో చెడుని ఆకర్షణీయంగా మలిచానని శరత్ అభిప్రాయపడ్డారట.