రోబోట్స్ మనకు హోటల్స్ లో సర్వ్ చేయడం దగ్గరనుండి , ఇంట్లో క్లీనింగ్ కు అన్ని విషయాల్లో మనకు సహాయపడుతుంది .ఇమేజ్ అండ్ వీడియో జనరేషన్, మల్టీ-ఏజెంట్ సిస్టమ్స్, ప్లానింగ్, డెసిషన్-మేకింగ్ దాదాపు అన్ని ప్రామాణిక రంగాలలో పెద్ద పురోగతి సాధించింది. ఇటువంటి టెక్నాలజీ మన ప్రస్తుత IT జాబుల పై ఏమైనా ప్రభావం చూపుతుందా? ఉద్యోగాలు కోల్పోతామా? అన్న విషయాలను రాజేశ్వర్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. MIT లో మైక్రో మాస్టర్స్ చేసి 5 ఏళ్లకు పైగా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ లో అనుభవం ఉన్న అయన ఈ రంగం ఐటీ పరిధి లో ఎలా అభివృద్ధి చెందుతుందో ఈ పోడ్కాస్ట్ లో వివరిస్తారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.