SKIP TO MAIN CONTENT

Explainer: ఉద్యోగపర్వంలో AI పాత్ర..

Future of Work
Future job and life in the age of Automation and Artificial Intelligence -BetheICT - Public Domain Mark 1.0 Source: Flickr

ఆస్ట్రేలియాలోనేకాక ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కట్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS


Skip to podcast episode content

ఆస్ట్రేలియాలోనేకాక ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కట్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి.


అందుకు ప్రధాన కారణం కృత్రిమ మేథ. కృత్రిమ మేథ వల్ల అనేక ఉద్యోగాల రూపు రేఖలు మారిపోతాయని, అనేకమంది ఉద్యోగాలు కోల్పోతారని, వివిధ రంగాల్లోని అనేక ఉద్యోగాలు మాయమయిపోతాయనే సందేహాలు, అపోహలు, భయాలు సర్వత్రా చోటుచేసుకుంటున్నాయి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now