Legendary playback singer S. Janaki has captivated generations with her timeless voice and unforgettable melodies across Indian languages. Credit: Abimanyu123, via Wikimedia Commons
వెన్నెల్లో గోదారి అందం ఆమె పాట. సిరిమల్లెపువ్వంటి స్వచ్ఛమైనది ఆమె మాట. ఆగని జీవనది, ఆమె గాన వాహిని. ఆమె కోకిల కంఠం, కోట్లాది శ్రోతలకు అమృతపానము.