Thirty years ago, 35 people were killed purposefully and indiscriminately at Port Arthur on Tasmania's south-east coastline. It remains one of the worst single-gunman massacres in Australia, and the world, changing Australian society irrevocably. Source: Pixabay / Pixabay / PixbayBlade
1996 ఏప్రిల్ 28… టాస్మానియాలోని Port Arthur Historic Site వద్ద జరిగిన కాల్పులు ఆస్ట్రేలియా చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని మచ్చగా నిలిచాయి. దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనలో 35 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన జరిగి నేటికి దాదాపు 30 ఏళ్లు పూర్తవుతున్నాయి.