SKIP TO MAIN CONTENT

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా కుబేర...

Kubera_Canva.png
The much-anticipated Kubera movie poster, directed by Sekhar Kammula, has been released, with a grand launch by Akkineni Nagarjuna, Dhanush, and Rashmika Mandanna. Credit: Directed by: Sekhar Kammula Production: Amigos Creations & SVC LLP Poster Courtesy: Sekhar Kammula on X and Instagram @kuberathemovie

ఈ వారం సినిమా కబుర్లు ..


Published

By Razia Shabeena

Presented by Razia Shabeena

Source: SBS


Skip to podcast episode content

ఈ వారం సినిమా కబుర్లు ..


  • నందమూరి వంశం నుండి నాలుగో తరం హీరోగా రామ్ రాబోతున్నాడు.
  • మెగాస్టార్ చిరంజీవి మట్కా సినిమా ట్రైలర్‌ను సామాజిక మాధ్యమంలో రిలీజ్ చేశారు.
  • గుప్చుప్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న మాడ్ హీరో.
  • హిట్: ది థర్డ్ కేస్ సినిమా పోస్టర్‌ను దీపావళి సందర్భంగా నాని రిలీజ్ చేశారు.
  • తమిళంలో సూపర్ హిట్ అయిన ఝాన్సీ IPS ఈ నెల 22న తెలుగులో విడుదల కాబోతుంది.
  • శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమా పోస్టర్‌ను దీపావళి సందర్భంగా అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన విడుదల చేశారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now