అయన ప్రత్యేకత, ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లో తెలుగు రచయితలను ప్రోత్సహించడం, తెలుగు బడి నిర్వహించే వారందరికీ తగినంత సహాయ సహకారాలందించడం, తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడం వీరి ధ్యేయం.
అయన రాసిన తూర్పు తీరం లో తెలుగు రేఖలు, అక్టోబర్ 1 వ తేదీన మెల్బోర్న్ లో విడుదల కాబోతుంది. అయన ప్రేరణ, దీని పై ఆసక్తి మనకు ఎదో అందించాలన్న తపన ఆయన్ను ఈ పుస్తకం రాసేలా చేసాయి.
మరిన్ని వివరాలు ఈ పోడ్కాస్ట్ లో వినండి.