SKIP TO MAIN CONTENT

Rural, remote ప్రాంతాలకు డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Regional Roads 3.jpg
Travelling in remote Australia. Credit: Jessica Wyld - RAC WA.

ఆస్ట్రేలియాలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు డ్రైవ్ చేయాలనుకుంటున్నారా? నగరాలతో పోలిస్తే అక్కడ సౌకర్యాలు, సేవలు పరిమితంగా ఉండొచ్చు. అలాంటి ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సురక్షితంగా ప్రయాణించేందుకు ఏం గుర్తుంచుకోవాలి? ఈ Australia Explained ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

Published

By Phil Tucak

Presented by Sandya Veduri

Source: SBS

Skip to podcast episode content

ఆస్ట్రేలియాలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు డ్రైవ్ చేయాలనుకుంటున్నారా? నగరాలతో పోలిస్తే అక్కడ సౌకర్యాలు, సేవలు పరిమితంగా ఉండొచ్చు. అలాంటి ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సురక్షితంగా ప్రయాణించేందుకు ఏం గుర్తుంచుకోవాలి? ఈ Australia Explained ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now