ఆస్ట్రేలియాలో, గృహ మరియు కుటుంబ హింస ఆమోదించబడదు.
తెలుగు కమ్యూనిటీలో ఇటీవల జరిగిన విషయాలను పరిగణలోకి తీసుకొని , SBS తెలుగువారు కుటుంబ హింస గురించి మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ లో తెలియజేస్తున్నారు. మెల్బోర్న్ లో ఫ్యామిలీ లా ప్రాక్టీస్ చేస్తున్న ప్రియాంక శ్రీపాద గారు కౌన్సెలింగ్ వివరాలతో పాటు ప్రభుత్వం ఇచ్చే ఉపాధి పధకాలు గురించి కూడా తెలియజేశారు.
ఉచిత, గోప్యమైన కౌన్సిలింగ్ మరియు సమాచారం కొరకు, 1800 737 732 ద్వారా 1800 RESPECTకు కాల్ చేయుండి.తెలుగు భాషలో సహాయం కోసం 131 450 కు కాల్ చేయండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.




![[JPG]_How-Australia-Works_Ep1.jpg](https://assets.sbs.com.au/dims4/default/d1d4da1/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2Fe9%2F46%2F56cf4ff54074a36476e0bcb73e13%2Fjpg-how-australia-works-ep1.jpg&imwidth=1280)
![[JPG]_How-Australia-Works_Ep0.jpg](https://assets.sbs.com.au/dims4/default/9a0f61e/2147483647/strip/true/crop/3200x1800+0+0/resize/1280x720!/quality/90/?url=https%3A%2F%2Fsbs-au-brightspot.s3.ap-southeast-2.amazonaws.com%2F8f%2F15%2F83a000db458f9fc153fde8cde907%2Fjpg-how-australia-works-ep0.jpg&imwidth=1280)
