SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఫస్ట్ నేషన్స్ ప్రజలు భూమిని పూజిస్తారా?

Understanding the profound connections First Nations have with the land. Vick Smith/Getty Images Source: Moment RF / Vicki Smith/Getty Images
ఫస్ట్ నేషన్స్ ప్రజలు మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ఐలాండ్ వాసులకు, వారు నివసించే ప్రాంతంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇది వారి వ్యక్తిత్వం, మనోభావాలు మరియు జీవన విధానాలతో ముడిపడి ఉంటుంది.
Share