Victorian Premier Jacinta Allan speaks to media during a press conference at Parliament House in Melbourne, Tuesday, July 28, 2026. (AAP Image/James Ross) NO ARCHIVING Source: AAP / James Ross
విక్టోరియా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ రూమ్ సమావేశంలో అంతర్గత పోరును ఎదుర్కొనే క్షణాల ముందే ప్రీమియర్ జసింటా అలెన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.