WA Budget 2025: విమర్శలు, వాగ్ధానాలు..

WA STATE BUDGET 2025

WA Premier Roger Cook and Treasurer Rita Saffioti arriving at and in the 2025-26 Western Australian State Budget lock up at Parliament House in Perth, Thursday, June 19, 2025. (AAP Image/Aaron Bunch) NO ARCHIVING Source: AAP / AARON BUNCH/AAPIMAGE

వరుసగా ఏడోవసారి పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టింది.


2025-26 వార్షిక సంవత్సరానికిగాను 2.4 బిలియన్ డాలర్ల మిగులు బడ్జెట్ను WA Treasurer Rita Saffioti (రీటా సఫియోటి) ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టినా, 2028-29నాటికి రాష్ట్ర అప్పుభారం 42బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Share

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now