Uma Maheswar Reddy Pachipala garu has won the Best Marketing Award at the 32nd Belmont & Western Australian Small Business Awards, announced on 29th October. Credit: Uma Maheswara Reddy Pachipala
వెస్ట్రన్ ఆస్ట్రేలియా, పెర్త్‌లో జరిగిన 32వ Belmont & WA Small Business Awardsలో తెలుగు వారైన ఉమా మహేశ్వర్ రెడ్డి పచ్చిపాలా గారి Chilli Farms Curry Shop కు ‘బెస్ట్ మార్కెటింగ్’ అవార్డు లభించింది.