SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Weekly wrap : నాలుగేళ్లలో అత్యధికంగా పెరిగిన సిడ్నీ ఇళ్ల ధరలు; ఆస్ట్రేలియా–అమెరికా మధ్య కీలక ఖనిజాల ఒప్పందం ; కొత్త వాతావరణ చట్టాలపై గ్రీన్ పార్టీ ఆందోళన..

House prices are rising at their highest pace in four years with Sydney poised to hit a median of $2 million by the close of 2026. After significant growth of 3.4 per cent in the September quarter, the median harbour city house value sits at $1.7 million [[$1,751,728]]. Source: Flickr
నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు ..
Share












