Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

Explainer: భారంగా మారిన బరువు సమస్య..

Body mass index isn't necessarily a good marker of individual health.

Body mass index isn't necessarily a good marker of individual health. Source: Getty / Getty Images

బరువుకు సంబంధించి మనకు కొన్ని అపోహలున్నాయి. వాటిలో మొదటిది, ఎంత కడుపు కాల్చుకుంటే అంత బరువు తగ్గుతాం.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS


Share this with family and friends


బరువుకు సంబంధించి మనకు కొన్ని అపోహలున్నాయి. వాటిలో మొదటిది, ఎంత కడుపు కాల్చుకుంటే అంత బరువు తగ్గుతాం.


రెండు, కార్బోహైడ్రేట్స్ మన శత్రువు. మూడు బజారులో దొరికే ప్రోటీన్ డ్రింక్స్, ఫ్యాట్ బర్నర్ డ్రింక్స్ తాగితే వేగంగా బరువు తగ్గుతాం. రోజూ కనీసం నాలుగు గంటలపాటు వ్యాయామం చేయాలి. చివరగా బరువు తగ్గడానికి దీర్ఘకాలిక మానసిక దృఢత్వం అవసరం. బరువు సమస్య గురించి చర్చకు వచ్చినప్పుడల్లా తరుచుగా, మనకు విన్పించే సలహాలు ఇవే.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now