SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
మెడికేర్, NDIS మరియు జీవన వ్యయాలపై దృష్టిసారిస్తున్న లేబర్ పార్టీ స్థాపనకు ఉద్యమాలే కారణమా?

A Labor supporter is seen handing out how to vote cards at Brisbane City Hall in Brisbane, Monday, May 9, 2022. (AAP Image/Jono Searle) NO ARCHIVING Credit: JONO SEARLE/AAPIMAGE
ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీకి ప్రస్తుతం ఆంథోనీ అల్బనిజ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ పార్టీ 1890లలో కార్మికుల ఉద్యమాల నుంచి పుట్టింది. పని హక్కులు, కనిష్ట వేతనం కోసం పోరాడిన లేబర్ పార్టీ, ఇప్పుడు సెంటర్ లెఫ్ట్ ప్రస్థానంగా కొనసాగుతోంది.ఈ శీర్షికలో లేబర్ పార్టీ స్థాపన వివరాలను తెలుసుకుందాం.
Share