Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ఈ చలి కాలంలో.. ఇల్లు వెచ్చగా ఉంచాలంటే…

A woman wearing a blanket looking cold inside a house

Australian houses are not built for cold weather. Source: Getty / Svetikd

బయట కంటే ఇంట్లోనే ఎక్కువగా చలిగా అనిపించిన సందర్భాలు ఉన్నాయా?


Published

By Jessica Bahr

Presented by Sandya Veduri

Source: SBS



Share this with family and friends


బయట కంటే ఇంట్లోనే ఎక్కువగా చలిగా అనిపించిన సందర్భాలు ఉన్నాయా?


ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో కనీసం 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి.కానీ నమ్ముతారా — ఆస్ట్రేలియాలో చాలా ఇళ్లు ఫిన్లాండ్, గ్రీన్లాండ్‌ల కంటే కూడా చల్లగా ఉన్నాయట.ఇంత చలిగా ఎందుకు ఉంటున్నాయి? దానికి పరిష్కార మార్గాలు ఏంటి? అనే విషయాన్ని ఈ శీర్షికలో తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now