SKIP TO MAIN CONTENT

ప్రపంచంలో ఆస్ట్రేలియా నగరాలు ఉత్తమమైనవి..

Melbourne's Flinders Street station
Melbourne's city centre .... the multicultural mecca has once again been crowned world's most livable city.

Economist Intelligence Unit (EIU) 2025కిగాను విడుదల చేసిన Global Livability Index ననుసరించి ఆస్ట్రేలియాకు చెందిన మూడు నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన, నివాసయోగ్యమైన నగరాలలో టాప్ 10 జాబితాలో చోటుచేసుకున్నాయి.

Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS

Skip to podcast episode content

Economist Intelligence Unit (EIU) 2025కిగాను విడుదల చేసిన Global Livability Index ననుసరించి ఆస్ట్రేలియాకు చెందిన మూడు నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన, నివాసయోగ్యమైన నగరాలలో టాప్ 10 జాబితాలో చోటుచేసుకున్నాయి.

ఆరోగ్యం, విద్య, మౌళిక సదుపాయాలు, స్థిరత్వం, సంస్కృతి, పర్యావరణ పరిస్థితులు వంటి ఐదు అంశాల ఆధారంగా EIU, 173 నగరాలపై అధ్యయనం జరిపి విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడయ్యంది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now