Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

Community Announcement: Wyndhamలో దీపావళి వేడుకలు – చిన్నారులకు ప్రత్యేకంగా, పోనీ రైడ్స్, కేమెల్ రైడ్స్ మరెన్నో...

Wyndham_Diwali.png

Wyndham Diwali, one of Victoria’s most beloved outdoor cultural festivals, returns in 2025 with even greater vibrancy, inclusivity, and celebration.

ఈ వారంలో దేశమంతా దీపావళి వేడుకలు ఆనందంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Share this with family and friends


ఈ వారంలో దేశమంతా దీపావళి వేడుకలు ఆనందంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.


అలాంటి ఉత్సవాలలో, మెల్బోర్న్ వెస్ట్‌లోని Wyndham దీపావళి వేడుకలు కూడా ఈ వారాంతంలో జరుగనున్నాయి. ఈ వేడుకలు కేవలం సంస్కృతిని తెలియజేయడమే కాకుండా , Peter MacCallum Cancer Centre తో భాగస్వామ్యంగా, కేన్సర్ పై కూడా అవగాహన కల్పిస్తున్నారు ..

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now