Yoga is widely recognised as a holistic practice supporting both physical and mental wellbeing. Yoga trainer Nagendra Babu says yoga goes beyond physical fitness, offering a structured approach to managing stress and achieving balance in everyday life. Credit: Nagendra Babu Venkatachalaiah
యోగాను జీవన విధానంగా అనునిత్యం ఆచరిస్తూ, స్వచ్ఛందంగా సమాజ సేవగా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నాగేంద్ర బాబు వెంకటాచలయ్య. IBMలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, గత 15 సంవత్సరాలుగా మెల్‌బోర్న్‌లో యోగా బోధిస్తూ అనేక మందికి స్ఫూర్తినిస్తున్నారు.