12 ఏళ్ల అర్జున్ కుంటముక్కల కేవలం ఆరు నెలల్లోనే క్లబ్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తన ప్రతిభను చాటుకున్నాడు.
Coles Australian Little Athletics Championships 2026లో NSW తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ, 56.13 సెకండ్లలో 400 మీటర్ల రేస్ పూర్తి చేసి జాతీయ స్థాయి రికార్డు సృష్టిస్తూ బంగారు పతకం సాధించాడు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.






