న్యూ సౌత్ వేల్స్ లో, బలమైన గాలులు సిడ్నీ విమానాశ్రయంలో గందరగోళాన్ని సృష్టించాయి.ఒక రన్ వేను మూసివేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.50కి పైగా విమానాలను రద్దు చేశారు.మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.