First Home Buyer Guarantee Scheme.. 5% డిపాజిట్‌తో నిజంగానే ఇల్లు కొనగలమా?

Houses_Shyam.png

All first home buyers in Australia will be able to get on the property ladder with a lower deposit sooner, as a federal scheme kicks in earlier than scheduled. The government's expansion of the First Homebuyer Guarantee will allow all first-home buyers to put down a deposit of 5 per cent, and will start rolling out from 1 October, three months earlier than its original start time of January 2026.

ఫెడరల్ ప్రభుత్వం "First Home Buyer Guarantee Scheme" ద్వారా కేవలం 5% డిపాజిట్‌తో మొదటి ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. జనవరి 2026లో మొదలుకావాల్సిన ఈ పథకం, ఇప్పుడు మూడు నెలలు ముందుగానే అక్టోబర్ 1 నుంచే ప్రారంభం కానుంది.


నిజంగా 5% డిపాజిట్‌ సరిపోతుందా? అదనపు ఖర్చులు ఏమైనా ఉన్నాయా?ఈ అంశంపై శ్యామ్ మద్ది గారు, ఆస్తి అడ్వైసరీ డైరెక్టర్ మనతో ఉన్నారు. వీరు Macquarie University నుండి Bachelor of Applied Finance పూర్తిచేశారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Share
Follow SBS Telugu

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Telugu-speaking Australians.
For young Australians of South Asian heritage with a fresh new look at pop culture, identity, food, sport, history and more.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service