SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Health: కృత్రిమ గర్భంపై శాస్త్రవేత్తల పరిశోధనలు.. సంతానానికి సరికొత్త దారులు..

As science moves closer to machine-mediated gestation, lawmakers face urgent questions on rights, ethics and reproductive autonomy. Source: AAP
ప్రతి జంటకు పిల్లలు కావాలనే కోరిక ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఆశలు నెరవేరవు. ఇప్పటివరకు సరోగసి మాత్రమే ఒక పరిష్కారం ఉండేది. ఇప్పుడు, చైనాలో కృత్రిమ గర్భంతో ఇటీవల జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ కోరికలు సాకారం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ గర్భం అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
Share




