1. భారతదేశంలో హిమాలయాలు దగ్గర వరదలు రావడంతో కనీసం 14 మంది చనిపోయారు. రెస్క్యూ పనులు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.