రాష్ట్రం పెరుగుతున్న రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, తన ప్రభుత్వం భారీగా ఖర్చు చేసే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కట్టుబడి ఉందని విక్టోరియా కొత్త ప్రీమియర్ జసింటా అలన్ చెప్పారు.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.