"SBS తెలుగు" వెబ్సైటు మరియు "SBS ఆడియో యాప్" ద్వారా "SBS తెలుగు" పాడ్కాస్ట్లు వినగలరు. మన తెలుగుకు గుర్తింపు రావాలని చాలా మంది కోరుకున్నారు. ఈ విషయాలు గురించి శ్రీని పిల్లమర్రి గారు తో మాట్లాడి తెలుసుకుందాం
SBS తెలుగు గురించి,మరియు మన తెలుగు వారు కష్టపడి సాధించిన విజయాల గురించి తెలుసుకుందామా?

"SBS తెలుగు" అంటే "Special Broadcasting Service" వారి జాతీయ కమ్యూనిటీ ఆడియో. ఈ తెలుగు డిజిటల్ ఛానల్ జూలై మొదటి వారం నుండి ప్రారంభమైంది.
Share