ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా, SBS తెలుగు ఆస్ట్రేలియాలో మన తెలుగు భాషను ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలను – తెలుగు బడులు, కథలు, పద్యాలు, సంగీతం, కళలతో –"తెలుగు వెలుగు” పేరుతో మీ ముందుకు తీసుకువస్తున్నారు.
మొదటి భాగంలో కాన్బెర్రా పిల్లల సంగీత ప్రతిభను తెలుసుకున్నారు. రెండవ భాగంలో, పిల్లలకు తెలుగు నేర్పడం ఎంత ముఖ్యం, మరియు తెలుగు చక్కగా ఇంట్లో మాట్లాడించేందుకు సత్యగారి చిట్కా తెలుసుకుందామా?
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.






