According to Productivity Commission estimates, three quarters of Indigenous-style souvenirs in the Australian market are made overseas. Credit: Richard I'Anson/Getty Images
మీకు తెలుసా.. ఆస్ట్రేలియాలో “ఇండిజినస్-మేడ్”గా అమ్మే souvenirs ప్రతి నాలుగింటిలో మూడు నకిలీవే. ఈ ఎపిసోడ్‌లో అసలు సిసలైన ఆదిమ ప్రజల కళాకృతులను ఎలా గుర్తించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.