ఆస్ట్రేలియాలో 2026 జనగణన (Census) ఆగస్టు 11, మంగళవారం జరగనుంది. ఆ రోజు దేశంలో ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనాలి. మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఇంట్లో ఏ భాష మాట్లాడుతున్నారు, మీ అవసరాలు ఏమిటో తెలియజేయాలి. జనగణనలో పాల్గొనడం ద్వారా మన కమ్యూనిటీ, మన సంస్కృతికి సరైన గుర్తింపు లభిస్తుంది.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Share






