కరోనా, ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ హింసను నిరూపించాల్సిన పరిస్థితి. ఇమ్మిగ్రేషన్ కేసులో ప్రియాంక ఎలాంటి ఆధారాలు సమర్పించారు?
If you or someone you know is impacted by family and domestic violence, call 1800RESPECT on 1800 737 732, text 0458 737 732, or visit 1800RESPECT.org.au. In an emergency, call 000.
The Men’s Referral Service, operated by No to Violence, can be contacted on 1300 766 491.
కంటెంట్ హెచ్చరిక: ఈ పోడ్‌కాస్ట్‌లో కుటుంబ హింసకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ పోడ్‌కాస్ట్‌లో చెప్పిన విషయాలు కేవలం ప్రియాంక అభిప్రాయాలు మాత్రమే. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతున్నాము.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.






