What if the way you eat is just as important as what you eat? In this podcast, we explore mindful eating, a practice that encourages greater awareness of food, hunger and eating habits, and the benefits it can bring to your overall health and wellbeing. Source: SBS / SBS Food
తినడం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడానికే కాదు, మన ఆరోగ్యం, శారీరక శ్రేయస్సుతో కూడా ముడిపడి ఉంటుంది. అయితే బిజీ జీవితంలో చాలా మంది ఏమి తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు అనే విషయాలను పెద్దగా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న 'మైండ్‌ఫుల్ ఈటింగ్' అంటే ఏమిటి? ఇది ఆహారపు అలవాట్లను ఎలా మార్చగలదు? ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది? ఈ అంశాల గురించి ఈ పోడ్కాస్ట్‌లో తెలుసుకుందాం.