The Australian War Memorial For Our Country memorial recognises the military service of Aboriginal and Torres Strait Islander peoples. Credit: Tracey Nearmy/Getty Images
ANZAC Day ఆస్ట్రేలియాలో ముఖ్యమైన రోజు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న వీరులను స్మరించుకుంటాం. అయితే అదే యుద్ధాల్లో పోరాడిన ఆదివాసీ వీరుల కథలు చాలా వరకు చరిత్ర గుర్తించలేనివే. ఆస్ట్రేలియా చరిత్రలో వెలుగులోకి రాని Aboriginal and Torres Strait Islander peoples సేవలను ఈ శీర్షికలో తెలుసుకుందాం.