Colonisation కు మునుపు, First Nations ప్రజలు వాతావరణం, జీవన విధానం ప్రకారం ప్రత్యేక దుస్తులు రూపొందించేవారు.
వీటి ద్వారా వారి అస్తిత్వం, సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా ఉండేవి. గతంలో ఈ ఫ్యాషన్ మెయిన్‌స్ట్రీమ్‌లో అంత కనిపించేది కాదు, పాశ్చాత్య దుస్తులు మాత్రం ప్రభుత్వ విధానాల ద్వారా ప్రాధాన్యం పొందాయి. మరిన్ని విషయాలు ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి…
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.






