గతంలో… అబోరిజినల్ ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పేందుకు అవకాశం ఉండేది కాదు. మీడియాను సవాలు చేయలేని పరిస్థితి.
కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. NITV లాంటి ఛానళ్లూ, సోషల్ మీడియా వేదికలూ… అబోరిజినల్ ప్రజలు తమ భావాలను స్వయంగా చెప్పుకునే వేదికలవుతున్నాయి.
దీని వల్ల ఆస్ట్రేలియాలోని సాంస్కృతిక వైవిధ్యం, నిజమైన చరిత్ర, సమానత్వం పట్ల అవగాహన పెరుగుతోంది.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.






