SKIP TO MAIN CONTENT

ఎవరైనా ఫండ్‌ రైజింగ్ చేయవచ్చా? ఆస్ట్రేలియా చట్టాలు ఏమి చెబుతున్నాయి?

BlurGettyImages-1075808762.jpg
Fundraisers must clearly explain the role of the charity. Credit: Scott Barbour/Cricket Australia via Getty

ఆరోగ్య సమస్యలు లేదా అత్యవసర పరిస్థితుల్లో నిధుల సేకరణ కోసం ఫండ్‌రైజింగ్ కార్యక్రమాలు తరచూ కనిపిస్తుంటాయి. అయితే అవన్నీ నిజమైనవేనా? ఒకవేళ మీరే ఫండ్‌రైజింగ్ ప్రారంభించాలనుకుంటే ఎలాంటి నిబంధనలు పాటించాలి?


Published

Updated

By Zoe Thomaidou

Presented by Sandya Veduri

Source: SBS



Skip to podcast episode content

ఆరోగ్య సమస్యలు లేదా అత్యవసర పరిస్థితుల్లో నిధుల సేకరణ కోసం ఫండ్‌రైజింగ్ కార్యక్రమాలు తరచూ కనిపిస్తుంటాయి. అయితే అవన్నీ నిజమైనవేనా? ఒకవేళ మీరే ఫండ్‌రైజింగ్ ప్రారంభించాలనుకుంటే ఎలాంటి నిబంధనలు పాటించాలి?


ఈ ఎపిసోడ్‌లో ఆస్ట్రేలియాలో ఫండ్‌రైజింగ్‌కు సంబంధించిన చట్టాలు, జాగ్రత్తలు, మరియు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను పరిశీలిద్దాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now