SKIP TO MAIN CONTENT

ప్రేమ పేరుతో మోసం... రొమాన్స్ స్కాముల ద్వారా ఇప్పటికే 2.3 కోట్ల డాలర్లు దోపిడీ..

Hacker Wearing Mask using laptop computer for cyber attack and calling on cellphone, Data thief, internet attack, darknet and cyber security concept
A romance scam involves fraudsters creating fake online identities to deceive victims into fake relationships. Source: Moment RF / Sutthichai Supapornpasupad/Getty Images

కేవలం గత ఏడాదిలోనే, ఆస్ట్రేలియాలో 3,200 కంటే ఎక్కువ రొమాన్స్ స్కామ్‌లు జరిగాయి. ఫలితంగా $23 మిలియన్ డాలర్లకు పైగా దోపిడీ చేశారు.


Published

By Audrey Bourget

Presented by Sandya Veduri

Source: SBS



Skip to podcast episode content

కేవలం గత ఏడాదిలోనే, ఆస్ట్రేలియాలో 3,200 కంటే ఎక్కువ రొమాన్స్ స్కామ్‌లు జరిగాయి. ఫలితంగా $23 మిలియన్ డాలర్లకు పైగా దోపిడీ చేశారు.


స్కామర్లు చాకచక్యంగా వ్యవహరిస్తూ, ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారు … మంచి మాటలు చెప్పి, నమ్మించి, డబ్బును కాజేస్తున్నారు. దీనిపై పూర్తి విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now