SKIP TO MAIN CONTENT

గ్రహాల గమనం.. నక్షత్ర కదలికలు..Indigenous ప్రజలు నమ్ముతున్నారా?

Emu_Milky_Way.jpg
The celestial Emu in the Milky Way - Image Peter Lieverdink.

విశ్వం పుట్టుక, గ్రహాల కదలికలు, ఇవన్నీ మనమే కాదు, ఆస్ట్రేలియాలోని స్థానిక ప్రజలు కూడా నమ్ముతున్నారు.


Published

Updated

By Phil Tucak

Presented by Sandya Veduri

Source: SBS



Skip to podcast episode content

విశ్వం పుట్టుక, గ్రహాల కదలికలు, ఇవన్నీ మనమే కాదు, ఆస్ట్రేలియాలోని స్థానిక ప్రజలు కూడా నమ్ముతున్నారు.


ఈ విశ్వంలో చంద్రుడు, గ్రహాల కదలికలు వంటి అంశాల ఆధారంగా, వేల సంవత్సరాల నుండి మొదటి ప్రజలు కొన్ని నమ్మకాలను ఏర్పరచుకున్నారు. ఖగోళ శాస్త్రం ఫస్ట్ నేషన్స్ ప్రజల జీవితాలను, వారి ఆచారాలను ఎంతో ప్రభావితం చేసింది. ఈ అనంతమైన విశ్వంలో లక్షల కోట్ల గేలక్సీలు, ఉల్కలు, సౌర వ్యవస్థలు ఉన్నాయి. వాటి ఆధారంగా, మొదటి ప్రజలు పుట్టుక, మరణం, పండుగలు, సంప్రదాయాలను రూపొందించుకున్నారు. ఈ ఆసక్తికరమైన అంశాలపై మరిన్ని వివరాలను 'ఆస్ట్రేలియా ఎక్స్‌ప్లెయిన్డ్' అనే శీర్షికలో తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now