SKIP TO MAIN CONTENT

మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన — సిడ్నీ సమావేశంలో చర్చించిన అంశాలపై శేఖర్ బైరోజు విశ్లేషణ..

Nara Lokesh.png
Andhra Pradesh Information Technology Minister Nara Lokesh is currently on a visit to Australia from October 19 to 24 to attract investments ahead of the Confederation of Indian Industry (CII) Partnership Summit, scheduled to be held in Visakhapatnam on November 14 and 15.

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అక్టోబర్ 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అక్టోబర్ 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.


నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సమ్మిట్‌కు పెట్టుబడులు ఆకర్షించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. అక్టోబర్ 19న తెలుగు వారితో నిర్వహించిన సమావేశంలో చర్చించిన ముఖ్య అంశాలను సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ బైరోజు ఈ శీర్షికలో వివరంగా సమీక్షించారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now