It is estimated that drivers can save up to 70 per cent on fuel and 40 per cent on servicing costs annually. Source: Moment RF / Tashdique Mehtaj Ahmed/Getty Images
ఇటీవల ఇంధన ధరల్లో నెలకొన్న అస్థిరత, అనిశ్చితి కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం EVల అమ్మకాలు పెరుగుతుండగా, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ మార్పుకు మరింత మద్దతు ఇస్తున్నాయి.