గత వారం నవంబర్ 25 న సిడ్నీ లో 100 మంది పిల్లలు గవర్నర్ సెంటర్ లో కూచిపూడి నాట్యాన్ని చేసి ప్రదర్శించారు. రమణ కరణం గారు నేర్పిన ఈ కళను CGI సంజయ్ మూలుక మరియు ఇతర ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆనందం తో ఆడారు. ఇంత మంది కళాకారులను తీర్చిదిద్దిన రమణ గారు దీని గురించి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన కల నెరవేరిందని చెప్పారు. మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.