SKIP TO MAIN CONTENT

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 1: కెన్బెరా సంగీత వైభవం..

Canberra Songs1.png
Children in Canberra have been learning Carnatic music for over 10 years. Pictured from left: Krisha Varadarajan, Heer Vunnam, and Vihaan Kovvur. Credit: Sandya Veduri

ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. బంగ్లాదేశ్‌లో మాతృభాష కోసం ప్రాణాలను అర్పించిన వారిని స్మరించుకుని ప్రకటించిన రోజు.


Published

Updated

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. బంగ్లాదేశ్‌లో మాతృభాష కోసం ప్రాణాలను అర్పించిన వారిని స్మరించుకుని ప్రకటించిన రోజు.


ఈ సందర్భంగా SBS తెలుగు వారు ఆస్ట్రేలియాలో మన తెలుగు భాష కోసం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలను—తెలుగు బడులు, కథలు, పద్యాలు, సంగీతం, కళలకు ప్రోత్సహిస్తున్న సమాచారం "తెలుగు వెలుగు" పేరిట మీ ముందుకు తీసుకొస్తోంది. మొదటి భాగంలో కాన్బెర్రా లో ఉన్న పిల్లల సంగీత ప్రతిభను మీకు అందిస్తున్నాము. ఈ కార్యక్రమంలో క్రిష వరదరాజన్, హీర్ ఉన్నం, విహాన్ కొవ్వూరు వంటి పలువురు తమ సంగీతాన్ని ఆలపించారు. పూర్తి విషయాలను ఈ శీర్షికలో వినండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now