Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ నిబంధనలు.. ఏ వస్తువులు తీసుకురావడం నిషేధం?

Woman and suitcase for travel summertime vacation packing clothing. relax and getaway preparation

You should always pack your own bags when preparing to travel. Source: iStockphoto / Natee Meepian/Getty Images

ఆస్ట్రేలియాలో ప్రయాణికులు దిగిన వెంటనే మొదట కస్టమ్స్‌ వద్ద తనిఖీ జరుగుతుంది.


Published

By Melissa Compagnoni, Sushen Desai

Presented by Sandya Veduri

Source: SBS




Share this with family and friends


ఆస్ట్రేలియాలో ప్రయాణికులు దిగిన వెంటనే మొదట కస్టమ్స్‌ వద్ద తనిఖీ జరుగుతుంది.


విమానం దిగగానే గేటు దగ్గరే ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ అధికారులు సిద్ధంగా ఉండి, నిషేధిత వస్తువులు దేశంలోకి రాకుండా కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహిస్తారు.

ఆస్ట్రేలియాలోని ప్రకృతి, వ్యవసాయం, జంతువులను రక్షించేందుకు కఠినమైన బయోసెక్యూరిటీ నిబంధనలు అమల్లో ఉన్నాయి.అందుకే ప్రయాణించే ముందు — ఏ వస్తువులు తీసుకురావచ్చు? ఏవి తీసుకురావకూడదు? అలాగే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ శీర్షికలో తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now