SKIP TO MAIN CONTENT

కెరీర్ మారాలంటే భయమేస్తుందా? నిపుణుల సూచనలు ఇవే...

Australia Explained - Career Change
Today's average worker could change careers several times in their lifetime. Credit: John Lamb/Getty Images

కొత్త అవకాశాలు, మెరుగైన జీవితం కోసం చాలా మంది ఉద్యోగ మార్పు కోసం చూస్తుంటారు. కొంతమంది కెరీర్‌ను కూడా మార్చాలనుకుంటారు.


Published

By Zoe Thomaidou

Presented by Melissa Compagnoni

Source: SBS



Skip to podcast episode content

కొత్త అవకాశాలు, మెరుగైన జీవితం కోసం చాలా మంది ఉద్యోగ మార్పు కోసం చూస్తుంటారు. కొంతమంది కెరీర్‌ను కూడా మార్చాలనుకుంటారు.


వయస్సుతో సంబంధం లేకుండా… అనుభవం, భాషా పరిమితులు ఉన్నా కూడా… కెరీర్‌ను మార్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది.అయితే… ఈ మార్పు అంత సులువు కాదు. భయం, సందేహాలు చాలా మందిని వెనక్కి నెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…ఆస్ట్రేలియాలో అందుబాటులో ఉన్న వనరులను తెలుసుకోవడం ముఖ్యం. ఈ శీర్షికలో దానిపై పూర్తి వివరాలను తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now