Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ జెండా ప్రాముఖ్యత ఏమిటి?

Australia Explained – Torres Strait flag

The visibility of the flag can be powerful for Torres Strait Islander people. Credit: Kelly Defina/AFL Photos/via Getty Images

ఆస్ట్రేలియాలో ప్రతి ఈవెంట్‌లో మూడు జెండాలు మీరు గమనించి ఉంటారు — ఆస్ట్రేలియా జాతీయ జెండా, అబోరిజినల్ జెండా, టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ జెండా. సాధారణంగా అబోరిజినల్ మరియు టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ ప్రజలను ఒకే తెగకు చెందినవారని అనుకుంటారు. కానీ నిజానికి వారు రెండు వేర్వేరు ఫస్ట్ నేషన్స్ తెగలు. ప్రతి ఒక్కరికీ తమ ప్రత్యేక చరిత్ర, సంస్కృతి, భాషతో పాటు ప్రత్యేక జెండాలు ఉన్నాయి. గత శీర్షికలో అబోరిజినల్ జెండా గురించి తెలుసుకున్నాం. ఈసారి టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ ప్రజల చరిత్ర, సంస్కృతి, జెండా ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

Published

By Nikyah Hutchings

Presented by Sandya Veduri

Source: SBS

Share this with family and friends

ఆస్ట్రేలియాలో ప్రతి ఈవెంట్‌లో మూడు జెండాలు మీరు గమనించి ఉంటారు — ఆస్ట్రేలియా జాతీయ జెండా, అబోరిజినల్ జెండా, టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ జెండా. సాధారణంగా అబోరిజినల్ మరియు టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ ప్రజలను ఒకే తెగకు చెందినవారని అనుకుంటారు. కానీ నిజానికి వారు రెండు వేర్వేరు ఫస్ట్ నేషన్స్ తెగలు. ప్రతి ఒక్కరికీ తమ ప్రత్యేక చరిత్ర, సంస్కృతి, భాషతో పాటు ప్రత్యేక జెండాలు ఉన్నాయి. గత శీర్షికలో అబోరిజినల్ జెండా గురించి తెలుసుకున్నాం. ఈసారి టోరెస్ స్ట్రైట్ ఐలాండర్ ప్రజల చరిత్ర, సంస్కృతి, జెండా ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now