SKIP TO MAIN CONTENT

ఇండిజినస్ వాయిస్ టు పార్లమెంట్ రెఫరెండం లో 'నో' ఫలితం

R2R PODCAST GFX ABORIGINAL FLAG TORRES STRAIT FLAG_RED.jpg
Credit: SBS

ఆరు రాష్ట్రాలు తో సహా Northern Territory లో కూడా Indigenous Voice to Parliament కు ఆస్ట్రేలియన్లు నో ఓటు ను తెలిపారు, వారు వాయిస్ ప్రతిపాదనను తిరస్కరించారు.


Published

Updated

By Greg Dyett, Deborah Groarke

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

ఆరు రాష్ట్రాలు తో సహా Northern Territory లో కూడా Indigenous Voice to Parliament కు ఆస్ట్రేలియన్లు నో ఓటు ను తెలిపారు, వారు వాయిస్ ప్రతిపాదనను తిరస్కరించారు.


కేవలం ACT మాత్రమే , వాయిస్ ‌ కు అనుకూలంగా యెస్ ఓటు ను' వేశారు.24 సంవత్సరాల తరువాత ఆస్ట్రేలియాలో నిర్వహించిన మొదటి ప్రజాభిప్రాయ సేకరణ ఇది.

మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now